సమస్యాత్మక కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: డీఎస్పీ

సమస్యాత్మక కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: డీఎస్పీ

KDP: కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు బుధవారం ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్‌ను జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. పరిష్కారం కానీ కేసులు, రికార్డులు, స్టేషన్ పరిసరాలు తనిఖీ చేశారు. సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించాలని, కేసులు త్వరితగతిన పరిష్కరించాలని, విమెన్ అవేర్నెస్ కల్పించాలని సూచించారు.