ఈదురు గాలులకు నేలకొరిగిన కరెంటు స్తంభాలు

ఈదురు గాలులకు నేలకొరిగిన కరెంటు స్తంభాలు

KRNL: గత రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. చిప్పగిరి, నేమకల్లు, బంటనహాల్, గుమ్ములూరు గ్రామాలలో అధిక వర్షపాతం నమోదయింది. చిప్పగిరి నుంచి బంటనహాల్ గ్రామ మధ్యలో కొత్తగా వేసిన దాదాపు 5 స్తంభాల వరకు నేలకొరిగాయని స్థానికులు తెలిపారు. పడిపోయిన స్తంభాలను వెంటనే అమర్చాలని ట్రాన్స్‌కో సిబ్బందిని కోరారు.