వైసీపీ కార్యకర్తకు నివాళులర్పించిన ఇన్‌ఛార్జ్

వైసీపీ కార్యకర్తకు నివాళులర్పించిన ఇన్‌ఛార్జ్

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కొత్తూరుకు చెందిన వైసీపీ కార్యకర్త తమ్మినేని లక్ష్మమ్మ శనివారం ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ లక్ష్మమ్మ పార్దివ దేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు.