'కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి'

'కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి'

CTR: నగరి దేశమ్మ గుడి వద్దనున్న ఇందిరమ్మ లేఅవుట్‌ను సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ నారాయణ పరిశీలించారు. ప్రభుత్వం కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అధికారులు వీటి పట్ల నిర్లక్ష్యం వహించడం తగదని సూచించారు. కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు గడుస్తున్న వసతులు కల్పించక పోవడం ఆశ్చర్యకరమన్నారు.