VIDEO: ఛైర్మన్ మా పాత కార్యకర్తే: ఆరూరి

VIDEO: ఛైర్మన్ మా పాత కార్యకర్తే: ఆరూరి

WGL: వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగిరిందని మాజీ ఎమ్మెల్యే రమేష్ స్పష్టం చేశారు. 12వార్డులకు గాను తాము ఆరు వార్డులు గెలిచామని, కాంగ్రెస్ 5 మాత్రమే గెలిచిందన్నారు. మరో ఒక వార్డును తాము గెలిచినా తారుమారు చేశారని ఆరోపించారు.నైతిక విజయం తమదే, ప్రస్తుత ఛైర్మన్ సారంగపాణి తమ వద్ద పని చేసిన పాత కార్యకర్తేనని చమత్కరించారు.