డేటింగ్ యాప్‌లో పెరిగిన భారతీయుల కొత్త ట్రెండ్!

డేటింగ్ యాప్‌లో పెరిగిన భారతీయుల కొత్త ట్రెండ్!

వివాహేతర సంబంధాల కోసం వాడే 'గ్లీడెన్' యాప్‌ను భారత్‌లో 40 లక్షల మందికి పైగా వినియోగిస్తున్నారు. ఇందులో 65 శాతం పురుషులు, 35 శాతం మహిళలు ఉండగా.. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో వాడకం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గత రెండేళ్లలో మహిళల భాగస్వామ్యం 148 శాతం పెరగడం విశేషం. ఈ గణాంకాలు ప్రస్తుత సమాజంలో మారుతున్న సంబంధాల ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.