ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలకు నేడే లాస్ట్..!

ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలకు నేడే లాస్ట్..!

శ్రీకాకుళం: జిల్లాలో ఇండియా పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగాల దరఖాస్తుకు నేటితో గడువు ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఉండదు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు indiapost.gov.inను సందర్శించాలి.