ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ సింగరాయకొండ అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన మంత్రి స్వామి
★ సీఎం పుట్టిన రోజు సందర్భంగా ఒంగోలులో రక్తదానం ప్రారంభించిన ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి
★ అర్ధవీడులో గజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డి
★ మోపాడు రిజర్వాయర్ ప్రధాన కాలవను ప్రారంభించిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి