హోండా కార్లపై భారీ డిస్కౌంట్

హోండా కార్లపై భారీ డిస్కౌంట్

హోండా కార్లపై ఆ కంపెనీ తాజాగా భారీ డిస్కౌంట్ ప్రకటించింది. హోండా అమేజ్, ఎలివేట్, హోండా సిటీ లాంటి కార్లపై ఈ డిస్కౌంట్ ఉండనుంది. హోండా అమేజ్ థర్డ్ జనరేషన్ కారు ధర ఎక్స్ షోరూం ప్రకారం రూ.7.51 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. అయితే ఈ కారుపై దాదాపు రూ.68,000 డిస్కౌంట్ ఇచ్చేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. హోండా ఎలివేట్ కారుపై రూ.1.51 లక్షల వరకు డిస్కౌంట్ లభించనుంది.