గ్రామస్తుల మనసులు గెలిచిన మాస్టారు

గ్రామస్తుల మనసులు గెలిచిన మాస్టారు

NLG: చందంపేటలోని కోరుట్ల ప్రభుత్వ పాఠశాల టీచర్ వెంకటేశ్వర్లు విద్యార్థుల హాజరు శాతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బడికి ఒక్కరోజు ఆబ్సెంట్ అయిన వారి గురించి వాకబు చేస్తున్నారు. వారి ఇంటికి వెళ్లి స్వయంగా ఆయనే బడికి తీసుకొస్తున్నారు. 100% హాజరు ఉండేలా చూస్తూ ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గ్రామస్తుల మనసులు మాస్టారు గెలిచారు.