85 మందికి CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

85 మందికి CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: మద్దిపాడు మండలంలోని టీడీపీ కార్యాలయంలో మండలం వ్యాప్తంగా 85 మందికి CMRF చెక్కులను సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. సీఎం చంద్రబాబు పేదల పక్షపతి అని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.