ఒక మెసేజ్ రెండు కుటుంబాల్లో చిచ్చు పెట్టి నన్ను చావు వరకు తీసుకెళ్లింది.. అతని భార్య నన్ను తిట్టడానికి ఫోన్ పే, జిపే, కూడా వదల్లేదు..