పెంచలయ్య హత్య కేసులో ఆరుగురు అరెస్ట్

పెంచలయ్య హత్య కేసులో ఆరుగురు అరెస్ట్

NLR: సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్య కేసులో నెల్లూరు గ్రామీణ పోలీసులు మరో ఆరుగురిని అరెస్టు చేశారు. కేసులో 14 మంది నిందితులు ఉన్నట్లు తొలుత పోలీసులు చెప్పగా.. దీంతో ఆ సంఖ్య 17కి చేరింది. మరోవైపు ఇప్పటికే ప్రధాన నిందితురాలు అరవ కామాక్షి గంజాయి కేసులో నవాబుపేట పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు జేమ్స్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.