'అప్పుడు వద్దు.. ఇప్పుడు ముద్దు'

'అప్పుడు వద్దు.. ఇప్పుడు ముద్దు'

ASR: YCP హయాంలో విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామంటే వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారని గుడివాడ అమరణాథ్ అన్నారు. సత్వ, కపిల్ రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్లు విలువైన భూములను తక్కువ ధరలకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. లోకేశ్‌ను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారని విమర్శించారు.