పర్యాటక కేంద్రంగా కుప్పం: ఆర్టీసీ వైస్ ఛైర్మన్

CTR: కుప్పం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం గురువారం పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కుప్పం ప్రాంతంలోని ఆధ్యాత్మికమైన ఆలయాలతో పాటు ఆహ్లాదకరమైన ప్రాంతాలు, చారిత్రాత్మక ప్రదేశాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.