VIDEO: కాలేజ్ బిల్డింగ్ ఎక్కి విద్యార్థుల నిరసన

VIDEO: కాలేజ్ బిల్డింగ్ ఎక్కి విద్యార్థుల నిరసన

RR: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణ నెలకుంది. స్టైపెండ్ పెంపును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ PG, PHD విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో కాలేజీ బిల్డింగ్ ఎక్కి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు BRS నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.