టీడీపీ కార్యకర్తని పరామర్శించిన కోళ్ల లలిత కుమారి

VZM: శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి, కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చింతాడ అర్జున్ రావు ఎన్నికల రోజు కాలువలో పడి తన కాలికి గాయం జరిగింది. కుటుంబ సభ్యులు ఎస్.కోట పట్టణ కేంద్రంలో గల వరలక్ష్మీ హాస్పిటల్ నందు పరామర్శించి భాదితునికి 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.