‘నా భార్యను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు’

‘నా భార్యను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు’

తనను లొంగదీసుకోవడానికి భార్య బుష్రా బీబీని అధికారులు పావుగా వాడుకుంటున్నారని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, ఇది తనను బ్లాక్‌మెయిల్ చేయడానికేనని మండిపడ్డారు. కాగా, జైలులో ఇమ్రాన్ కుడి కంటి చూపు 85% కోల్పోయినట్లు సమాచారం. ఈద్ సందర్భంగా తన కుమారుడితో మాట్లాడుతూ ఆయన ఈ ఆవేదన వ్యక్తం చేశారు.