శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ సీఎం సమీక్షకు హాజరైన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
➢ ఆమదాలవలసలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే రవికుమార్
➢ ఎచ్చెర్లలో గంజాయి సేవిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
➢ శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన వాల్తేర్ డివిజన్ ADRM శాంతారావు