VIDEO: భారీ వర్షం.. ఇదీ పరిస్థితి..!

VIDEO: భారీ వర్షం.. ఇదీ పరిస్థితి..!

NLG: జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు నిమ్మ, బత్తాయి, మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి ఉంచిన ధాన్యం తడిసింది. కొన్నిచోట్ల తమ కళ్లముందే ధాన్యం కొట్టుకుపోయింది. ఆరు గాలం కష్టపడి ధాన్యం అమ్ముకునే సమయంలో నష్టపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.