ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ADB జిల్లా కలెక్టరేట్‌లో 'పీఎం సూర్య ఘర్' పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా
★ గ్యాస్ కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ అఖిల్ మహాజన్
★ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా: MP గోడం నగేశ్
★ హైదరాబాద్‌‌లో ఎంపీ వేం నరేందర్ రెడ్డిని కలిసిన టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి సుజాత ఆశన్న