VIDEO: ప్రెస్ క్లబ్‌లో ఘనంగా హోలీ వేడుకలు

VIDEO: ప్రెస్ క్లబ్‌లో ఘనంగా హోలీ వేడుకలు

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు. ప్రతినిత్యం వార్తలు కవరేజీలో బిజీ బిజీగా ఉండే ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫోటో, వీడియో జర్నలిస్టులు క్లబ్ ఆవరణలో ఉల్లాసంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ పాటలకు డ్యాన్సులు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.