విజేతలకు బహుమతి ప్రధానం చేసిన సీఎండీ

విజేతలకు బహుమతి ప్రధానం చేసిన సీఎండీ

BDK: కొత్తగూడెం ప్రొఫెసర్ జయశంకర్ క్రీడా మైదానంలో నిర్వహించిన CIL ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా సింగరేణి సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరామ్ ఇవాళ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బలరామ్‌కు ఘనంగా స్వాగతించి, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందం గౌరవ వందనం అందించారు. విజేతలకు బహుమతి ప్రధానం అనంతరం ప్రతి జట్టును అభినందించారు.