'రీ-సెర్వేను రైతులు వినియోగించుకోవాలి'

'రీ-సెర్వేను రైతులు వినియోగించుకోవాలి'

BPT: మండల కేంద్రమైన సంతమాగులూరు రెవెన్యూ గ్రామంలో భూముల రీ-సర్వే ప్రక్రియ సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని సర్వే పనులను పర్యవేక్షించారు. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించి, రైతులకు ఖచ్చితమైన సరిహద్దులతో కూడిన భూమి హక్కు పత్రాలను అందించడమే లక్ష్యంగా ఈ సర్వే చేపట్టినట్లు అధికారులు తెలిపారు.