VIDEO: KCR.. ఫామ్ హౌస్‌లో ఉంటే ఎలా..? : విజయశాంతి

HYD: అసెంబ్లీకి రాకుండా రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉంటే ఎలా..? అని ఎమ్మెల్సీ విజయశాంతి ప్రశ్నించారు. HYDలో మీడియాతో మాట్లాడిన ఆమె, కాళేశ్వరం గూర్చి మాట్లాడాలంటే కేసీఆర్ సిక్ అవుతారని, అసలు సభకే రానని కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని సూచించారు. BRS చేసిన తప్పులను సరి చేస్తున్నట్లు విజయశాంతి తెలిపారు.