గడ్డిమందు తాగి యువకుడి మృతి

KNR: సైదాపూర్ మండలం సోమారం గ్రామపంచాయతీ బూడిదపల్లి గ్రామం చెందిన అమరగొండ రాహుల్ (22) చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల ప్రకారం..శుక్రవారం సాయంత్రం రాహుల్ గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా..గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ MGMకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.