కవాట బంధనంలో నారసింహుని ఆలయం

కవాట బంధనంలో నారసింహుని ఆలయం

GNTR: రాహుగ్రస్త్ర చంద్ర గ్రహణం సందర్భంగా ఇవాళ మంగళగిరి నగరంలోని శ్రీలక్ష్మీ నరసింహుని ఎగువ, దిగువ ఆలయాలతో పాటు ఉపాలయాలు కవాట బంధనం చేసి మూసివేశారు. తిరిగి రేపు గ్రహణ శుధ్ది అనంతరం ఉదయం 8 గంటల తరువాత నుంచి మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి కోగంటి సునీల్ కుమార్ తెలిపారు.