ఇవి చేస్తే మీరు నిజంగా సంపన్నులే!

ఇవి చేస్తే మీరు నిజంగా సంపన్నులే!

✦ మీరు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండటం
✦ ప్రేమ, సంతోషాలతో నిండిన ఇల్లు
✦ గుణవంతులైన పిల్లలు
✦ మీరు చేసే పని ఉపాధితో పాటు సంతృప్తిని, గౌరవాన్ని అందించడం
✦ తక్కువ ఆశించడం, ఎక్కువ ఇచ్చే మనసు ఉండటం
✦ స్వార్థం లేని స్నేహబంధాలు