మణుగూరు చేరుకున్న విద్యార్థి పోరు బాట యాత్ర

మణుగూరు చేరుకున్న విద్యార్థి పోరు బాట యాత్ర

BDK: విద్యార్థి పోరు బాట యాత్ర బుధవారం మణుగూరు చేరుకుంది. నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్య సమస్యల సాలెగూడులో చిక్కుకొని వెలవిల్లాడుతుందని విమర్శించారు. మణుగూరు పరిసర ప్రాంతంలో ఉన్న వసతి గృహాలు అస్తవ్యస్తంగా మారిపోయాయని మరమ్మతులు లేక శిధిలావస్థలో ఉన్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారని PDSU రాష్ట్ర అధ్యక్షులు పేర్కొన్నారు.