నేటి మంత్రి పర్యటన వివరాలు

నేటి మంత్రి పర్యటన వివరాలు

NLR: ఆత్మకూరు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు రాపూరు మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పెంచలకోన బ్రహ్మోత్సవాలకు సంబంధించి జరిగే సమీక్ష సమావేశ కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.