VIDEO: ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రాపాక స్వాతి ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి చేతుల మీదుగా మండలంలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్‌కు 50 కంప్యూటర్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలకు చేరి, తమ చదువుకున్న పాఠశాలకు కంప్యూటర్లు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు.