జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి గోవిందరావు

జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి గోవిందరావు

SKLM: ఆమదాలవలస మండలం తమ్మయ్య పేట గ్రామానికి చెందిన కోట గోవిందరావును వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధికారి ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ పార్టీ కార్యాలయ వర్గం తెలిపింది. ఈ ఎంపిక పట్ల జిల్లా వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా అధికారి ప్రతినిధిగా ఎంపిక చేయడంపై జగన్మోహన్ రెడ్డికి, తమ్మినేని సీతారాంకి కృతజ్ఞతలు తెలిపారు.