'కాంగ్రెస్ హయాంలో నే సంక్షేమ పాలన'

'కాంగ్రెస్ హయాంలో నే సంక్షేమ పాలన'

SRPT: నూతనకల్ మండలం దిర్శనపెళ్లిలో 'ప్రజాపాలన - ప్రగతి నివేదిక' 99 రోజుల కార్యాచరణ గ్రామసభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ పీ. లింగయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలు గడపగడపకు అందుతున్నాయని తెలిపారు. అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.