రాయితీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ

SKLM: ఆమదాలవలస పట్టణంలో కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ యాంత్రీకరణ వాహనాలను సబ్సిడీ రైతులకు శుక్రవారం ఎమ్మెల్యే కూన రవికుమార్ పంపిణీ చేశారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు విడుదల చేయడం జరుగుతుందన్నారు.