ఉపాధి హామీ పనులపై గ్రామ సభ

ఉపాధి హామీ పనులపై గ్రామ సభ

NGKL: ఉప్పునుంతల మండలం పెద్దాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శి సందీప్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులపై గ్రామసభ శుక్రవారం నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి లేబర్ బడ్జెట్ తయారు చేసేందుకు చిన్న, సన్నకారు రైతులు తమ బీడు భూమి అభివృద్ధి పనుల కోసం పట్టా పాస్‌ బుక్, జాబ్ కార్డు జిరాక్స్‌ లను ఫీల్డ్ అసిస్టెంట్‌ మషన్న కు ఇవ్వాలని కోరారు.