అరకు మండల కేంద్రంలో PESA అవగాహన సదస్సు
ASR: అరకులోయ మండల సర్వ సభ్య సమావేశ మందిరంలో వైస్ ఎంపీపీ కిల్లో రామన్న అధ్యక్షతన,పీసా, అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచ్ లు,జెడ్పీటీసి,పీసా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో స్థానిక అభివృద్ధి, స్వయం పాలన, గిరిజన సంస్కృతి,సంప్రదాయాలు,ఆచారాలు, భూహక్కుల పరిరక్షణ గురించి అవగాహన కల్పించినట్లు వైస్ ఎంపీపీ రామన్న తెలిపారు.