ఈ నెల 21 నుంచి SDLCE డిగ్రీ పరీక్షలు

ఈ నెల 21 నుంచి SDLCE డిగ్రీ పరీక్షలు

ADB: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యా విభాగం (SDLCE) డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయని ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. అలాగే, ద్వితీయ సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరుగుతాయన్నారు. అభ్యర్థులు సందేహాల కోసం 0870-2461480 సంఖ్యను లేదా నేరుగా కళాశాలను సంప్రదించాలని ఆయన సూచించారు.