బస్టాండ్‌కు మోక్షం ఎప్పుడు?
WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ శిధిలావస్థలో ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి WGL, నర్సంపేట, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్ ఆవరణలో నీడ లేకపోవడంతో ఎండలో ఉండే పరిస్థితి నెలకొందని అన్నారు. RTC అధికారులు స్పందించి పనులు ప్రారంభించాలని అన్నారు.