జనగణనపై ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
VZM: జిల్లాలో జనగణన కార్యక్రమాలు పారదర్శకంగా నిర్వహించడానికి ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఇంచార్జ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్.ఎస్ రావత్‌కు వివరించారు. మంగళవారం అమరావతి నుండి ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో జనగణన కార్యక్రమాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.