VIDEO: మార్కాపురం పోలీసులు కొట్టారని ఆరోపణలు

VIDEO: మార్కాపురం పోలీసులు కొట్టారని ఆరోపణలు

మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన ఏడుకొండలు దర్శిలో పోలీసులు తనను కొట్టారంటూ ఆరోపిస్తున్నారు. మనస్పర్థల వల్ల తన భార్య తన పుట్టింటిలైన దర్శి మండలంలోని పోతవరం గ్రామానికి వెళ్లింది. ఆమెను పిలుచుకొని వచ్చేందుకు అక్కడికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో తనను దర్శి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు కొట్టారని ఏడుకొండలు ఆరోపిస్తున్నాడు.