నేడు శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి

నేడు శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి

MHBD: సీరోలు మండలం కాంపల్లి రైతు వేదికలో రైతులకు శాస్త్రవేత్తలతో మంగళవారం ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని ఏఈవో భరత్ కుమార్ తెలిపారు. పాత మామిడి తోటల పునరుద్ధరణ, వాతావరణ సమాచారం వంటి అంశాలపై ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చిస్తారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పంటలకు సంబంధించిన సందేహాలను అడిగి తెలుసుకో వచ్చానని ఆయన తెలిపారు.