VIDEO: ఆకట్టుకున్న హిందూ సమ్మేళనం కార్యక్రమం
AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఆదివారం హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు కోలాటం, భరతనాట్యం, భగవద్గీత శ్లోకాలలో తమ ప్రతిభ ప్రదర్శించారు. చిన్నారి పట్టించిన సుందరకాండ పలువురుని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. అంతరించిపోతున్న సాంస్కృతిక కార్యక్రమాలను వెలికి తీసే ఉద్దేశంగా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.