'స్వాతిముత్యం' దర్శకుడితో సంతోష్ శోభన్?

'స్వాతిముత్యం' దర్శకుడితో సంతోష్ శోభన్?

సంతోష్ శోభన్, 'స్వాతిముత్యం' ఫేమ్ లక్ష్మణ్ కె కృష్ణ కాంబోలో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి 'సత్తిబాబు పరలోకయాత్ర' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. UV క్రియేషన్స్, AR ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఉండనుందట. ఇప్పటికే కథ లాక్ అవ్వగా, త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్.