ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

NLG: నల్గొండ మండలం ఆర్జాలబావి PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం DSO వెంకటేష్ ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి కేంద్రానికి తీసుకువస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుందని ఆయన సూచించారు. రైతులకు ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DCO పత్యా నాయక్, MAO శ్రీనివాస్, CEO అనంత రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.