VIDEO: ఘనంగా జాతీయ జీడిపప్పు దినోత్సవం
BPT: వేటపాలెంలో ఆదివారం జాతీయ జీడిపప్పు దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల సంఘం అధ్యక్షులు, అనంతభారత్ జీడిపప్పు వ్యాపారవేత్త వెంకట సుబ్బారావు పాల్గొని జీడిపప్పు కార్మికులకు, మరియు వ్యాపారవేత్తలకు సన్మానం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 135 సంవత్సరాలుగా వేటపాలెంలో జీడిపప్పు పరిశ్రమ ప్రజలకు విశేష సేవలు అందిస్తుందని చెప్పారు.