VIDEO: నరసరావుపేటలో టెన్నిస్ ఆడిన ఎమ్మెల్యే

VIDEO: నరసరావుపేటలో టెన్నిస్ ఆడిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట కోర్టు ఆవరణలో గురువారం పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు హాజరై జేసీబీలు, రోబో యంత్రాలతో పిచ్చిమొక్కలు, వ్యర్థాల తొలగింపు పనులను పర్యవేక్షించారు. అనంతరం అక్కడి టెన్నిస్ కోర్టులో కొద్దిసేపు ఆట ఆడి ఉత్సాహపరిచారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా మార్కెట్ సెంటర్‌లోని చిరు వ్యాపారులను పలకరించారు.