'ట్రాఫిక్ నియంత్రణ రోడ్డు విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలి'

'ట్రాఫిక్ నియంత్రణ రోడ్డు విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలి'

PDPL: పట్టణ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు వీధి వ్యాపారులను ఒప్పించి విస్తరణకు సహకరించాలన్నారు. రామగుండంలో అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గత సంవత్సరం ప్రమాదాలపై పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పాల్గొన్నార.