మేడం మాజీ మున్సిపల్ ఛైర్మన్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ

మేడం మాజీ మున్సిపల్ ఛైర్మన్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ

MDK: మాజీ మున్సిపల్ ఛైర్మన్ భట్టి జగపతికి ఇటీవల కాలు శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో శుక్రవారం ఆయనను పరామర్శించారు. శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందన్నారు. త్వరగా కోలుకోవాలని ఆశాభావాలను వ్యక్తం చేశారు.