HIT TVతో మాధవరం JAC సభ్యులు
KDP: సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడపలో కలకపోతే ప్రాణాలైనా అర్పిస్తామని మాధవరం JAC సభ్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు HIT TVతో మాట్లాడారు. సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు తల్లి, బిడ్డ లాంటివాని వేరు చేయవద్దని సీఎం చంద్రబాబు, DY.CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లను కోరారు. రాయచోటిలో కలిపితే 90KM దూరంగా ఉంటుందన్నారు. కడపలలో కలపకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామన్నారు.