మంత్రి నారా లోకేష్‌ను కలిసిన మలికిపురం బాధితులు

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన మలికిపురం బాధితులు

కోనసీమ: రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామంలో జరుగుతున్న భూ కబ్జా అన్యాయంపై మంత్రి నారా లోకేష్‌ను కలిసి వివరించిన రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ జక్కంపూడి రాజా మేనమామ అయిన కొమ్ముల సాయి చక్రపాణి నుంచి తమను కాపాడాలని బాధితులు లోకేష్‌కు విన్నవించుకున్నారు.